Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థి దత్తత కార్యక్రమం

Jagtial, Jagtial | Sep 10, 2025
ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందించే విద్యార్థి దత్తత కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వాహకులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు డా.గొల్లపల్లి గణేష్ ఆధ్వర్యంలో జరిగింది. ధర్మపురి, బీర్పూర్, గొల్లపల్లి మండలంలలోని విద్యార్థులతోపాటుగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు అందజేశారు.బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్ డా. గొల్లపల్లి గణేశ్,  ఆధ్వర్యంలో పిఆర్టియు అధ్యక్షులు ఆనందరావు, హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందజేశారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు గణేష్...
Read More News
T & CPrivacy PolicyContact Us