నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కొట్టాల్లో రోడ్లు, నీళ్లు, కరెంటు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు,గురువారం సాయంత్రం నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసిధర్నా ధర్నా నిర్వహించారుఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ మారుతి నగర్ కాలనీ ఏర్పడి 30 ఏళ్లు అవుతున్న కాలనీలో నీళ్లు, రోడ్లు ,కరెంటు లాంటి ప్రజల అత్యవసర సమస్యలు పరిష్కరించకపోవడం విచారకరమని వారు ఆరోపించారు, కాలనీలో రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో వృద్ధులు, పిల్లలు తి