మాజీ ఎమ్మెల్యే వర్మ పొలాల్లోకి వెళ్లి యూరియా చెల్లితే సరిపోదు సొసైటీల దగ్గరలో క్యూలో ఉన్న రైతులతో మాట్లాడితే వాస్తవాలు బయటికి వస్తాయని కాకినాడ వైసిపి మాజీ ఎంపీ గీతా అన్నారు కాకినాడలోని ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు ముఖ్యంగా పిఠాపురంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే వర్మ మాత్రము అన్ని దొరుకుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.