బుధవారం రోజున తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ నిర్వాహకులు తమ విధులను బహిష్కరించి కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలుపరిచి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు