షాద్నగర్ మున్సిపాలిటీలోని 22వ వార్డులో నూతన సిసి రోడ్ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చట్టడం జరిగిందని పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.