పత్తికొండ నియోజకవర్గం మద్దికేర వెల్దుర్తి తుగ్గలి జొన్నగిరి ప్రాంతాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సోమవారం 10 గంటలకు సమయంలో పంపిణీ చేసిన అధికారులు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు మరియు పెన్షన్ పంపిణీ చేసినట్టు టిడిపి నేతలు తెలిపారు. దాదాపు 80% పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.