జగిత్యాల బట్టివాడలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వెనుక ఆగి ఉన్న కారు పై బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. ఇటీవల క్రీస్తును వర్షాలకు చెట్టు కింది భాగమంతా నానిపోయి గాలి వేటకు అక్కడే ఆగి ఉన్న TG 21 5004 కారుపై పడిపోగా కారు ధ్వంస మయ్యింది.