కోవూరు పడుగుపాడులోని నెల్లూరు లేడీ డాన్ గా పేరుపొందిన నిడిగుంట అరుణ పై మరో కేసు నమోదయింది, కోవూరు లోని నాగులు కట్ట ప్రాంతానికి చెందిన 21 మంది గిరిజన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు చొప్పున రెండు లక్షల పదివేల రూపాయలు డబ్బులు తీసుకుని 10 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు స్పందించలేదునీ డబ్బులు అడిగితే పలుమార్లు బెదిరించిందని