Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: వెల్దుర్తి ఎన్ హెచ్ హైవేపై ఆటో అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

Pattikonda, Kurnool | Aug 31, 2025
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి పరిధిలోఎన్హెచ్ 44 సూదేపల్లె స్టేజీ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి రోడ్డు ప్రమాదం శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో బొమ్మిరెడ్డిపల్లెగ్రామానికి చెందిన నాగశేషులు, జయమ్మ దంపతులు తీవ్రంగాగాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us