ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఘనంగా గురుపూజ వేడుకలను శుక్రవారం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య డిఆర్ఓ ఓబులేసు మరియు నగర మేయర్ గంగాధర్ సుజాత తదితరులు హాజరయ్యారు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన మృత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి జిల్లా వ్యాప్తంగా విశిష్ట సేవలు అందించిన 55 మంది ఉపాధ్యాయులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ని