సెంటర్ తిరుపతి జిల్లా రేణిగుంట రేణిగుంట విమానాశ్రయంలో60 మంది ప్రయాణికుల నిరసన రద్దయిన స్పైస్ జెట్ విమాన సర్వీస్. హైదరబాద్ నుండి రాత్రి 8.00 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.45 నిమిషాలకు కు వెళ్తుంది. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన సాయంత్రం నుండి వేచి ఉండటంతో అసహనంతో బయటాయించిన ప్రయాణికులు