భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని జులురుపాడు మండలం లంబాడీల అధ్యక్షుడు లకావత్ నాగేశ్వరరావు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14న ఆదివారం కొత్తగూడెంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ మహాసభను విజయవంతం చేయాలని వారు లంబాడీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని పలువురు లంబాడీల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు