కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గంగా సూరిబాబు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 1500 మంది విద్యార్థులచే భారీ ర్యాలీ అనంతరము కలెక్టరేట్ వద్ద బయటాయించారు విద్యారంగ సమస్యలపై కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అనంతరము కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.