అధిక వి నన్నయ విశ్వవిద్యాలయంపై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకుల్లో నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత లేకపోవడంపై అగ్రహారం వ్యక్తం చేశారు. పక్కన ఉన్న ప్రైవేటు యూనివర్సిటీకి ఏ ప్లస్ లాగా నన్నయ్యకు బి గ్రేడ్ రావటం వారి పనితీరు ఎలాంటిదో తెలుస్తుంది అన్నారు.