కాకినాడలోని భానుగుడి సెంటర్లో 1000 కేజీల బెల్లంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని బాలగణపతి భక్త బృందం ఆధారంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు ఈ బెల్లం గణపతిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఒక టన్ను బెల్లం దిమ్మలతో విగ్రహాన్ని చెవుట చక్కగా తయారు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు.