రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..శుక్రవారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని గ్రామంలో గంగిమన్ దొడ్డి గ్రామంలో మరియు గట్టు మండల కేంద్రము లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం భూమి పూజ చేసి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ నర్సింగ్ రావు హాజరయ్యారు.