శనివారం వనపర్తి జిల్లా అదరపు కలెక్టర్ రెవెన్యూ కెన్యా నాయక్ ఖరీఫ్ సీజన్ 2025 26 వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 26 సీజన్ కోసం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు జిల్లా వ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని 1,30,000 మెట్రిటన్ లో ధాన్యం వస్తుందని అంచనా వేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు