చిత్తూరు జిల్లా కోర్టులో శనివారం డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ చట్టంపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఫస్ట్ క్లాస్ అడిషనల్ ఎయిత్ క్లాస్ అడిషనల్ శ్రీనివాసరావు డిఎల్ఎస్ సెక్రటరీ భారతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజంలో బాలలు చెడు మార్గాన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ బృందానికి వివరించారు.