సిర్పూర్ టి మండలం అచ్చెల్లి గ్రామంలో బుధవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలు అందరూ అంకితభావంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని కార్యకర్తలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు,