యువత మరియు ప్రజలు మత్తు మదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకుగాను యువత మరియు ప్రజలలో అవగాహన కల్పించేందుకు వీలుగా ములుగు జిల్లా పోలీసులు విభిన్న కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల అవగాహన కోసం మాదకద్రవ్యాల కు వ్యతిరేకంగా ఈ వీడియో తయారు చేయబదినది.