Download Now Banner

This browser does not support the video element.

తాగునీటి పైప్లాన్ నిర్మాణానికి భూమి పూజ

Gudur, Tirupati | Sep 12, 2025
తిరుపతి జిల్లా కోట మండలం శ్యామ సుందర పురంలోని అరుంధతి వాడలో 300 మీటర్ల తాగునీటి పైప్లాన్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాశం సునీల్ సహకారంతో సైడ్ డ్రైన్లు, తాగునీటి పైప్ లైన్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కూటమి నాయకులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us