వైర నియోజకవర్గం అధికారులతోటి వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో మరియు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మాలోత్ రాందాస్ నాయక్ మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు వైరా మున్సిపాలిటీ అభివృద్ధే ముఖ్యంగా అన్ని వార్డులలో పారిశుధ్యం, మొక్కలు నాటడం, కార్యక్రమాలు నిర్వహించాలని దానికి సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని మున్సిపాలిటీలో అధికారులు సమన్వయంతో పని చేయాలని వర్షాకాలంలో అంట వ్యాధులు సీజనల్ వ్యాధుల సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి కచ్చితంగా పరిశుభ్రంగా వైరా మున్సిపాలిటీ తీర్చిదిద్దాలని తెలియజేసినారు