కాకినాడ నగరంలో వినాయక చవితి పండుగను ఎటువంటి ఆవరించిన సంఘటన జరగకుండా ఉండేందుకు కాకినాడ ప్రధాని కోడళ్లో ఉన్న వినాయక మండపాలు వద్ద జిల్లా పోలీస్ ఎస్పి బిందు మాధవ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో నిఘాను చేపట్టారు. ఈ సందర్భంగా టూటౌన్ 3 టౌన్ సిఐలు ప్రజలకు ఉప్పరు సూచనలు చేశారు మండపాలు వద్ద ఎటువంటి అనుమానిత వస్తువులు కనపడిన తక్షణమే 1200 కు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.