తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధి శ్రీహరికోటలోని సతీష్ దవన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ కో స్టాండ్ ఇండియన్ నేవీ దళాల సంయుక్త ఆధ్వర్యంలో గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన కీలక డ్రాప్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. మానవ సహిత ప్రయోగాలకు ఉపయోగించే క్రూ మోడ్యూల్ ను భూమి ఉపరితలం నుండి మూడు కిలోమీటర్ల ఎత్తు నుండి 35 కిలోమీటర్ల దూరంలో డ్రాప్ ట్రస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలు పెరాచూట్ సామర్థ్యం హోమ గ్రాముల భద్రత వంటి అంశాలను పరీక్షించారు.