తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బుధవారం పర్యటించారు. పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డ్ రూమ్ నెంబర్ 37 గోడౌన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ముందుగా పురోహితులు పూజ చేసి అనంతరం ఎమ్మెల్యే చేసి అస్మిత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఏ దుకాణాలలో ఏమేమి నిల్వ చేస్తున్నారంటూ ఆరా తీశారు.