సిపిఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన్ని స్మరించుకుంటూ ప్రజానాట్యమండలి కళాకారులు గీతాలను ఆలపించారు. వర్ధంతి సభకు సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు అధ్య