పెద్ద వయసులో ఉన్న వాళ్లకు కాకుండా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకునే వారందరూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పేర్కొన్నారు ఈ మేరకు చట్టాలపై అవగాహన లేకనే కొందరు ఎన్నో తప్పులు చేస్తున్నారని ఈ మేరకు కచ్చితంగా వాటిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు