Download Now Banner

This browser does not support the video element.

విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం గుర్తిస్తుంది కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి వీరపండ్యాన్

India | Sep 1, 2025
విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వము గుర్తిస్తుందని జిల్లా ప్రత్యేక అధికారి వీర పాన్జాన్,జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు . సోమవారం కాకినాడ కలెక్టరేట్ లోని మధ్యాహ్నము డిగ్రీ పైబడి చదువుతున్న 9 గురు విభిన్న ప్రతిభావంతులకు లాప్టాప్ లను వారి చేతన మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us