నంద్యాల జిల్లా నందికొట్కూరు ఇటీవల కురిసిన వర్షాల వల్ల నందికొట్కూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంటలు నీటి మునిగి నష్టపోయామని పలుగ్రామాల రైతులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే తీవ్రంగా నష్టం వాటిని తెలిపారు, నందికొట్కూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువ శాతం మొక్కజొన్న పంట సాగు చేయడం జరిగిందని, వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.