Install App
ghbharath12
This browser does not support the video element.
తాడిపత్రి: పెద్దపప్పూరు మండలంలోని షేక్ పల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
India | Sep 13, 2025
పెద్దపప్పూరులోని షేక్ పల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో చిక్కేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శంకరయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!