.ప్రస్తుత విద్యారంగంలోని సవాళ్లను అధ్యయనం చేసి పరిశీలించడానికి ఆంధ్ర ఎడ్యుకేషన్ మూమెంట్ అనే ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ స్టేట్ సెక్రటరీ అబ్దుల్ రఖిబ్ తెలిపారు. కాకినాడలో స్థానిక కార్యాలయంలో ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్ మెంట్ అనే ఉద్యమాన్ని సెప్టెంబర్ 30 వరకు చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాజంలోని వివిధ వర్గాలను కలిసి విద్యారంగంలో వస్తున్న మార్పులు, వాటిపై చర్చలు,అవగాహన కా