తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ అయ్యారు ఆయన స్థానంలో సుబ్బరాయుడు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈయన ఇదివరకే ఇక్కడ ఎస్పీగా పని చేశారు టోకీస్ అల్ ఆట ఘటనలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు మరోవైపు హర్షవర్ధన్ రాజు ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు కాగా సుబ్బరాయుడు పై తొక్కిసలాట ఘటనలో క్లీన్ చిట్ కూడా రావడం గమనార్హం.