పోలీస్ నిబంధనలు పాటించి గణేష్ ఉత్సవాల జరపాలని ఏలూరు ఎస్పీ శివ కిషోర్ తెలిపారు ఏలూరులో ఆయన వీడియోతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు చేసే ప్రతి ఒక్కరు పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని అన్నారు, ఎక్కడైనా అసాంఘిక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, డీజే బాక్స్ లతో ప్రజలను ఇబ్బంది కలిగించిన, అనుమతులు లేకుండా టపాసులు కాల్చిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు..