బాబా బృందావన్ నగర్ లో తాగునీటి సమస్యను పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆదివారం కర్నూలు నగరంలోని బాబా బృందావన్ కాలనీలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలో పర్యటించారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బాబా బృందావన్ నగర్ లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే నీటి సమస్యకు కారణమని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు ఇంజనీర్లు కార్యాలకే మాత్రమే పరిమితమయ్యారని ప్రజల సమస్యలు వారికి పట్టవని ఆగ్రహం వ్