ఆదోని డివిజన్ పరిధిలోని నగరూర్- ఆస్పరి రైల్వే స్టేషన్ మధ్య బుధవారం రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి. ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మృత్యుడు కుడి చేతి పై ఓం, ఎడమ చేతిపై హోమ్ తో పాటు త్రిశూలం ఉందన్నారు. వ్యక్తి ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు