Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ లోని రామాలయంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి 491 వ సంచార సత్సంగం

Armur, Nizamabad | Sep 7, 2025
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ రామాలయంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి 491 వ సంచార సత్సంగ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం నిర్వహించారు అనంతరం భజనలు కీర్తన లు చేశారు. ప్రవచనాలను భక్తులకు వినిపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us