అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని యూరియా కోసం రైతులు పడిగా పలుకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అన్నారు. అనంతరం వారు ఐజ మున్సిపాలిటీ కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి మొత్తంలో యూరియా అందిస్తున్న రైతులకు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని వారన్నారు