Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: పట్టణంలోని పిజెపి క్యాంపు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన RJD విజయలక్ష్మి

Gadwal, Jogulamba | Jun 17, 2025
గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బిజెపి కాలనీ పాఠశాలనీ సందర్శించిన విద్యాశాఖ RJD విజయలక్ష్మి.సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని తరగతి గదిలో విద్యార్థులను మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థినీ ఏకగ్రతతో చదివించాలన్నారు.కచ్చితంగా ప్రతి విద్యార్థికి చదవడం రాయడం రావాలి.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us