Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు

Singanamala, Anantapur | Sep 13, 2025
సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ అస్వసతకు గురయ్యారు. శనివారం సాయంత్రం 5:30 సమయంలో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తేలాల్సింది అన్నారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us