జనార్దన్ రెడ్డి కాలనీలో బ్యాంకు ఏర్పాటు చేయాలి: సీపీఎం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 53, 54 డివిజన్లో ప్రభుత్వ బ్యాంకు లేక స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన