Download Now Banner

This browser does not support the video element.

మల్యాల: మల్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

Mallial, Jagtial | Sep 10, 2024
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ముత్యాన్ని సందర్శించి విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు మౌలిక సదుపాయాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us