This browser does not support the video element.
వికే పిసిపిఐ ఆర్ యు డి ఎ బృహత్తర ప్రణాళిక తయారుపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సమీక్ష
India | Sep 4, 2025
విశాఖపట్నం - కాకినాడ పెట్రోలియం, కెమికల్స్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీకెపీసీపీఐఆర్ యూడీఏ) బృహత్తర ప్రణాళిక తయారీపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వీకెపీసీపీఐఆర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కెఎస్. విశ్వనాథ్ ఐఏఎస్ విశాఖపట్నం నుంచి వర్చువల్ల్ గా హాజరయ్యారు. తొలిత వీకెపీసీపీఐఆర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కెఎస్.విశ్వనాథ్ విశాఖపట్నం - కాకినాడ పెట్రోలియం, కె