పత్తికొండ శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్బియ్యం ఐచర్ వాహనాన్ని ఆర్డీవో భరత్ నాయక్మంగళవారం పట్టుకున్నారు. సుమారు 250బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్నుఅదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆదోని,ఎమ్మిగనూరు, కర్నూలు నుంచి డోన్కు రేషన్ బియ్యంతరలిస్తున్నట్లు తేలింది. రేషన్ మాఫియాదారుల పైఅధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.