గ్రూప్ వన్ పరీక్షల కేసు పై మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని టిజిపిఎస్సి ని హైకోర్టు ఆదేశించడంతో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగిందని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అన్నారు. కెసిఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం పైన ఉన్న శ్రద్ధ కొంచమైనా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి నిర్వహించాల్సిన పరీక్షల పైన సీఎం పెడితే బాగుంటుందని అన్నారు. ఇకనైనా విద్యార్థులకు నిరుద్యోగులు క్షమాపణ చెప్పి హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్ష నిర్వహించాలని తెలిపారు.