ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన ఓ వివాదంలో అనుమానంతో నిఖిల్ అనే అబ్బాయి మైధిలిపిరిని హత్య చేసినట్లు డి.ఎస్.పి సింధు ప్రియా సంచల వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా అమ్మాయి అబ్బాయి స్నేహితులని కథ కొంతకాలంగా అమ్మాయి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉద్యోగం చేస్తుందని నిఖిల్ అనే స్నేహితుడు మాట్లాడాలని పిలిచి హత్య చేశాడని ఈ సింధుప్రియ తెలిపారు కేసు నమోదు విచారిస్తున్నమని తెలిపారు