13న జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ సందర్భంగా ఈనెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున కక్షిదారులు చేసుకోవాలని దీంతో సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు క్రిమినల్ కాంపౌండ్ బుల్ కేసులు ఆస్తి విభజన కేసులు సివిల్ తగాదా కేసులు కుటుంబ పరమైన నిర్వహణ కేసులు వైవాక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రికవరీ టెలిఫోన్ రికవరీ కేసులు తదితర రాజీబడ్డదగ్గ కేసులను రాజీ పడాలని తెలిపారు.