జాతీయ ఆరోగ్య మిషన్ లో అర్హత సాధించి వివిధ కేటగిరీలలో ఎంపికైన 33మందిలో 26 మంది నర్సింగ్ ఆఫీసర్స్ కు శనివారం DM&HO కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు DMHO మల్లికార్జున్ రావు నియామక పత్రాలు అందించారు.మిగిలిన కేటగిరీలకు ఎంపికైన వారికి అవుట్ సోర్సింగ్ ఏజన్సీ ద్వారా నియామక పత్రాలు అందించుటకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.