Download Now Banner

This browser does not support the video element.

నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

Kodur, Annamayya | Sep 5, 2025
*గౌనూతల రామకృష్ణయ్య గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు* అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం,అనంతరాజుపేట పంచాయతీ, మీట్టమీద పల్లి గ్రామ వాస్తవ్వులు గోనూతల రాజ్ కుమార్, శ్రీనివాసులు తండ్రిగారైన రామకృష్ణయ్య మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు *ఈ కార్యక్రమం లొ* NDA కుటమి నాయుకులు పాల్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us