పొదలకూరు మండలం ఇరువురులో రాజేశ్వరి అనే రైతు పొలంలో ఉన్న టేక్ చెట్లను గుర్తు తెలియని వ్యక్తిలు నరికేసారు. సుమారు 100 టేక్ చెట్లను నరికేసినట్లు బాధిత రైతు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పొదలకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా పొలంలోకి ప్రవేశించి టేకు చెట్లను నరికి వేయడం పై బాధ్యత రైతులు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆవేదన వ్యక్తం చేశారు