శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డి వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి లతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు సొంతింటి కల సహకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.